Tillu Square – Release Trailer

Admin

TILLU SQUARE RELEASE TRAILER Update

Tillu 2 latest TRAILER

సిద్ధూ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  రాబోయే తెలుగు చలనచిత్రం టిల్లు స్క్వేర్. 

ప్రపంచవ్యాప్తంగా మార్చి 29, 2024న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

సినిమా పేరు: టిల్లు స్క్వేర్

దర్శకుడు మల్లిక్ రామ్

DOP: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

Editor: Navin Nooli

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. భీమ్స్ సిసిరాలెయో

Music Director. Ram Miriyala and Achu Rajamani

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

 

  సిద్దు జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న టిల్లు స్క్వేర్ ఈనెల మార్చి 29వ తేదీ 2024 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది,

 
మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క తాజా టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ పేరుతో ట్రైలర్ విడుదల చేశారు మూవీ టీం.
 
22లో క్రైమ్ కామెడీగా తెరకెక్కిన డీజే టిల్లు అధికారిక సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ మార్చి 29 2024 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుంది
 
 

TILLU SQUARE  RELEASE TRAILER