Pushpa 2 – The Rule Trailer

Admin

Updated on:

Pushpa 2 tHE rule Trailer

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబనేషన్లో తెరకెక్కుతున్న తాజా రాబోవు తెలుగు చిత్రం PUSPH 2 THE RULE

ఈ చిత్రం పుష్ప పార్ట్ 1 కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడం తో. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు లో విడుదల చేయడానికి మూవీ టీం సిద్ధం అయ్యారు.

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా...ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.

ఈ చిత్రం లో  అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది.

ఈ చిత్రం లో సునీల్ , ఫహాద్ ఫాసిల్,అనసూయ ,జగదీష్ తదితరులు. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా గా విడుదల చేసిన టిజర్ లో 

పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్  ప్రపంచ వ్యాప్తంగా ఏదగడం తో శత్రువులు అదే స్థాయిలో వుంటారు,

మరోపక్క అతని అక్రమ వ్యాపారం అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్న వుంటారు ఈ క్రమం లో హింస చెలరేగుతున్నట్లు టిజర్ లో కనిపిస్తుంది.

ఈ చిత్రం దర్శకుడు సుకుమార్,

సంగీతం :దేవిశ్రీ ప్రసాద్ 

నిర్మాతలు:నవీన్ యెర్నేని ,రవిశంకర్,

బ్యానర్ .AA films, lika productions.