PushPa 2 The Rule Latest Teaser

Admin

Pushps 2 The Rule Latest Teaser

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ టీజర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ అండ్ పుష్ప టీం సరికొత్త టీజర్ ని విడుదల చేశారు.

ఈ టీజర్ లో ముఖ్యంగా అల్లు అర్జున్ చీర కట్టుకొని రుద్రతాండవం చేస్తున్నట్లు కనిపించాడు, పర్టికులర్ గా సీన్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డట్లు సమాచారం గంగమ్మ తల్లి జాతర లుక్కు కోసం అల్లు అర్జున్ చాలా టేక్స్ తీసుకున్నట్లు కూడా సమాచారంతో కష్టపడ్డట్లు సమాచారం

పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు శంఖం ఊదటం వంటి సన్నివేశాలు చూపించారు దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది అల్లు అర్జున్ డెడికేషన్ మరియు ఈ చిత్రానికి తనిపడే శ్రమ తనని ఒక అత్యుత్తమ స్థాయిలో ఉంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు పుష్ప దిరుల్ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మరియు సునీల్ అనసూయ పహాడ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మూవీ టీం తెలిపారు.

 

పుష్ప ఎంత గొప్ప విజయం సాధించిందో మనకు తెలిసినదే.

పుష్ప పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం డైరెక్టర్ సుకుమార్ మరియు అల్లు అర్జున్ మూవీ టీం చాలా కష్టపడుతున్నట్లు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డెడికేషన్ తో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది

ఆల్ ది బెస్ట్ మూవీ టీం