Tillu Square movie review

Admin

Tillu Square movie review In Telugu

ఈసారి దెబ్బ గట్టిగానే తాకేటట్టు ఉన్నది అంటున్న టిల్లు

సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో కామెడీ క్రైమ్ త్రిల్లర్గా 29 2024 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇల్లు స్క్వేర్

డీజే టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ మరియు స్టోరీ రైటింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడని చెప్పుకోవాలి డి జె టిల్లు సీక్వెల్ గా వచ్చిన టెల్లో స్క్వేర్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

కథ.

ఈ చిత్రం డీజే టిల్లు కంటిన్యూషన్ గా ఉంటుంది డిజె టిల్లు మొదటి హీరోయిన్ రాధికతో గొడవ అయిన సంవత్సరం తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది మొదటి భాగంలో సిద్దు దాచేసిన డబ్బు తో సిద్దు ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంట్ బిజినెస్ మొదలుపెడతాడు, మొదటి భాగంలో లానే ఇందులో కూడా తన ఆటిట్యూడ్ ఏ మాత్రం మారకుండా అదే వైఖరితో కొనసాగుతాడు అయితే ఒక ఈవెంట్లో లిల్లీ అనుపమ పరమేశ్వరన్ చూస్తాడు ఆమె ప్రేమలో పడతాడు అతను ఆమెను చూసిన క్షణం నుంచి ఆకర్షించడం ప్రారంభిస్తాడు మరియు మళ్ళీ అతను భారీ గందరగోళంలో పడతాడు అందులో నుంచి  మరియు మళ్ళీ మొదటి భాగంలో లాగానే బర్తడే రోజు ఒక భారీ గందరగోళంలో పడతాడు అందులో నుంచి ఏ విధంగా బయటికి వచ్చాడు అనేది కథ.

ప్లస్ పాయింట్స్.

ఈ చిత్రం డీజే టిల్లు కంటిన్యూషన్ కావడం ప్రధమ ప్లస్ ఎందుకంటే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది సేమ్ అదే భారీ అంచనాలతో ఈ సీక్వెల్ కూడా రావడంతో ఒక క్యూరియాసిటీ నెలకొంది అది థియేటర్ల దాకా వచ్చేలా చేస్తుంది. ఇక సిద్దు కథానాయకుడి క్యారెక్టర్ తన డైలాగ్ డెలివరీ టైమింగ్ స్టోరీ రైటింగ్ తన నటన ఇవన్నీ అనుపమ పరమేశ్వరన్ ఇవన్నీ మరింత ఆకట్టుకునేలా చేశాయి

ఈ చిత్రం మొత్తంలో సిద్దు ప్రధాన ఆకర్షణ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా నటించింది,

ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు రొమాన్స్ ముద్దు సన్నివేశాలు కాస్త ఎక్కువ చిత్రం ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటుంది,

ఈ చిత్రాన్ని సిద్దు స్వయంగా రచించుకున్నాడు కాబట్టి ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకున్నారో దాన్ని 100% ఇవ్వడానికి ట్రై చేశాడు సినిమా మొత్తం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా నిలుస్తుంది బస్టాప్ కొంచెం నెమ్మదిగా సాగిన సెకండ్ హాఫ్ సాలిడ్ గా ఉంటుంది ట్రెండీ డైలాగ్స్ టైమింగ్స్ అత్యద్భుతంగా ప్రదర్శించబడ్డాయి.