Satya Dev’s Krishnamma Movie Teaser

Admin

Updated on:

KRISHNAMMA MOVIE TEASER

సత్యదేవ్ అతి రారాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంటెన్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ కృష్ణమ్మ అఫీషియల్ టీజర్ గురువారం ఆగస్టు 4వ తేదీ విడుదల చేశారు.

సత్యదేవ్ అతి రారాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంటెన్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ కృష్ణమ్మ అఫీషియల్ టీజర్ గురువారం ఆగస్టు 4వ తేదీ విడుదల చేశారు.

ఈ చిత్రంలో ముగ్గురు అనాధలు చేయని తప్పుకి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జరిగిన సంఘటనలు వారు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు 

 

ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు వివి గోపాలకృష్ణ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు.

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ప్రొడ్యూసర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సన్నీ కూరపాటి సినిమా ఆటోగ్రాఫర్ తమ్మి రాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు వివి గోపాలకృష్ణ మాట్లాడుతూ 2008 నుంచి 2013 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు

ఇక ఈ చిత్రం హీరో సత్యదేవ్ 25 కావడం విశేషం.

సత్యదేవ్ గత చిత్రాలు బ్లాక్ మాస్టర్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తిమ్మరుసు, గాడ్సే పంచతంత్రం, వంటి సినిమాలలో విభిన్న పాత్రలలో నటించిన విషయం తెలిసిందే కాగా ఈ చిత్రం ద్వారా మరో కొత్త పాత్రను ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.