Pawan Kalyan filmography in Telugu

Admin

Updated on:

Pawan Kalyan filmography in Telugu

పవన్ కళ్యాణ్ ఒక భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, స్టంట్ కోఆర్డినేటర్, పరోపకారి మరియు రాజకీయవేత్త. ఆయన సినిమా రచనలు ప్రధానంగా తెలుగు సినిమాలో ఉన్నాయి. ఇతను ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తెలుగు సినిమాతో తొలిసారిగా నటించారు. 

వరుసగా పదేళ్లు సరైన హిట్ లేకపోయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని పవన్ కళ్యాణ్

1996 లో సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ కొణిదెల,

అతని తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమా 1996 లో విడుదలై ప్రేక్షకుల  ఈ సినిమా 1996 లో విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు, 1997 రెండవ సినిమా గోకులంలో సీత ఈ చిత్రం కూడా పవన్ కళ్యాణ్ హిట్ సొంతం చేసుకున్నాడు, తర్వాత వచ్చిన సుస్వాగతం తొలిప్రేమ ఈ రెండు చిత్రాలు 1998లో విడుదలయ్యాయి, ఈ చిత్రాలకు అత్యంత ప్రజాదారణ లభించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచాయి,

1999 తమ్ముడు ఈ చిత్రం కూడా కిక్ బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన లవ్ స్టోరీ ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది,

అప్పటికే పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన బద్రి ఆ సంవత్సరం ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి యువతలో ఒక కొత్త క్రేజ్ నెలకొంది,

2001లో విడుదలైన ఖుషి ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది,

వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్న పవన్ కళ్యాణ్ కు తొలి అపజయం జానీ మూవీ 2003లో విడుదలైన ఈ చిత్రానికి తొలి పరాజయాన్ని అందుకున్నాడు ఈ చిత్రాల్లో డైరెక్టర్ కదా స్క్రీన్ ప్లే అన్ని పవన్ కళ్యాణ్ .

ఆ తర్వాత వచ్చిన చిత్రం

2004లోగుడుంబా శంకర్ విచిత్రం  విడుదలైంది ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయం పొందలేదు అదే సంవత్సరం

 2004లో విడుదలైన శంకర్ దాదా ఎంబిబిఎస్ లో క్లైమాక్స్లో కామియో రోల్ లో నటించారు.

2005 లో వచ్చిన బాలు కూడా ఫ్లాప్ సొంతం చేసుకుంది,

2006 లో వచ్చిన బంగారం కూడా ఫ్లాప్ సొంతం చేసుకుంది, 2006లో వచ్చిన అన్నవరం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు ఓ మోస్తరుగా ఆడింది.

2007 శంకర్ దాదా జిందాబాద్ లో కమ్యూరాల్లో నటించారు

2008 జల్సా హిట్ సొంతం చేసుకున్నారు కానీ  ఈ పవన్ కళ్యాణ్ స్థాయిలో ఫలితం రాలేదు,

2010లో పులి డిజాస్టర్

2011 తీన్మార్ ఫ్లాప్

2011లో పంజా ఫ్లాప్,

2012 గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ స్థాయిలో మళ్లీ హిట్ కావడానికి తను పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది, వరుసగా 10 చిత్రాలు ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల్లో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరి కదా ఇంకా పెరిగింది గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది,

2012లో విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు హిట్ టాక్ సొంతం చేసుకుంది,

2013 అత్తారింటికి దారేది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది ఈ చిత్రం సగం సినిమా విడుదలకు ముందే నెట్లో పెట్టి ప్రైవసీకి కొరియైన కూడా ఎటువంటి ఆదరణ తగ్గకుండా సూపర్ డూపర్ హిట్ గా నిలవడం విశేషం,

2017లో గోపాల గోపాల చిత్రం కూడా హిట్ సొంతం చేసుకుంది

2016 సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్

2017 కాటమరాయుడు ఫ్లాప్

2018, అజ్ఞాతవాసి డిజాస్టర్,

2021 వకీల్ సాబ్ ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

2022 భీమ్లా నాయక్ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది.

2023 బ్రో హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Pawan Kalyan Upcoming Movies

2024 ఓ జి సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం అంటున్నారు మూవీ టీం

2024 హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారు చేయలేదు

2025 ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా విడుదల తేదీ ఖరారు చేయలేదు.

ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేన అధ్యక్షుడిగా ఉండటంతో ఎలక్షన్స్ కావడంతో ఈ చిత్రాల షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.