YATRA 2 Tollywood Movie Latest Update

Admin

Updated on:

Yatra 2 Tollywood Movie Latest Update

Yatra Telugu Movie Latest

Yatra 2: వైఎస్‌ జగన్‌ బయోపిక్‌ ‘యాత్ర 2’ నుంచి మరో అప్డేట్.

 

Yatra 2: వైఎస్‌ జగన్‌ బయోపిక్‌ ‘యాత్ర 2’ నుంచి మరో అప్డేట్‌.. చంద్రబాబు పాత్రలో ఆ స్టార్‌ విలన్‌


దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని ప్రముఖ డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం యాత్ర. మొత్తం రెండు భాగాలుగా ఈ మూవీని రూపొందించగా, ఫస్ట్‌ పార్ట్‌ 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైంది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన అంశాలను చూపించారు. ఇక ఇప్పుడీ పొలిటికల్‌ డ్రామాకు సీక్వెల్‌ కూడా వస్తోంది. యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ పార్ట్‌ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8నే యాత్ర 2 కూడా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తన సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్‌ ఇస్తున్నారు. కాగా యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి జీవించారు. అలాగే రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించి మెప్పించారు. ఇక యాత్ర 2లోనూ మమ్ముట్టి కని�

YATRA 2 Movie Teaser