VIVEKAM Biopic Movie Official Trailer

Admin

Updated on:

VIVEKAM Biopic Movie Official Trailer

Vivekam Biopic latest Telugu Movie Traier

రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి జీవిత కథ ఆధారంగా తాజా రాబోవు తెలుగు చలనచిత్రం వివేకం బయోపిక్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోడ్ రిలీజ్ అయిన తరుణంలో  ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ తాజా ఈ ట్రైలర్ మూవీ టీం విడుదల చేశారు.

సి.బి.ఐ చార్జ్ షీట్ మరియు దస్తగిరి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. వైయస్ వివేక రాజకీయ కుటుంబంలో జరిగిన పరిణామాలు ఆయన హత్యకు ముందు మరియు తర్వాత జరిగిన పరిణామాలు ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు ట్రైలర్లు అర్థమవుతుంది, కొత్త ఆర్టిస్టులతో రియల్ ఎస్టేట్ గా ఉన్న పాత్రలతో ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులకు ముందు వస్తుంది అని ప్రచారం కూడా ఉంది ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు సమాచారం.