Vijay Devarakonda Biography

Admin

Updated on:

Vijay Devarakonda Biogaraphy In Telugu

విజయ్ దేవరకొండ బయోగ్రఫీ

విజయ్ దేవరకొండ వివిధ చరిత్ర తెలుగు.

ప్రముఖ యంగ్ టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ బయోగ్రఫీ.

 

పూర్తి పేరు . విజయ్ సాయి దేవరకొండ 

పుట్టిన రోజు మే 9వ తేదీ 1989.

వృత్తి. తెలుగు సినీ నటుడు 

తల్లిదండ్రులు. గోవర్ధన్ రావు మరియు మాధవి

సోదరుడు. ఆనంద్ దేవరకొండ సినీ నటుడు

 

విజయ్ దేవరకొండ తెలుగు సినీ నటుడు.. దేవరకొండ నువ్విలా చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభం చేశాడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

 

విజయ్ దేవరకొండ మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ తుమ్మన్ పేట గ్రామానికి చెందిన గోవర్ధన్ రావు మరియు మాధవి దంపతులకు ప్రధమ పుత్రుడిగా జన్మించాడు ఇతనికి ఒక సోదరుడు ఆనంద్ దేవరకొండ అతను కూడా తెలుగు సినీ నటుడు. విజయ్ దేవరకొండ తండ్రి టెలివిజన్ సీరియల్ తన తొలినాళ్లలో తెలుగు టెలివిజన్ సీరియల్ డైరెక్టర్ గా పని చేశాడు

విజయ్ దేవరకొండ విద్యాభ్యాసం పుట్టపర్తి శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ లో 10వ తరగతి వరకు పూర్తి చేశాడు తర్వాత హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చదువుకున్నాడు.

 

ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ నువ్విలా 2011 లో తొలి చిత్రం నటించాడు తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ లో ఒక పాత్రలో కనిపించాడు. అక్కడి నుంచి మొదలైన సినీ ప్రయాణం ఎవడే సుబ్రహ్మణ్యం పెళ్లి పుస్తకం గీత గోవిందం టాక్సీవాలా అర్జున్ రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు