Saindhav Movie Latest Poster Release

Admin

Updated on:

Saindhav Latest Poster

Venkatesh childrens day Special Poster

Saindhav Latest Posters

మన తెలుగు సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ మరియు శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కుతున్న  తాజా రాబోవు తెలుగు చిత్రం సైంధవ్.

ఒక తండ్రిగా తన కూతుర్ని స్కూలుకు బైక్ పై కూర్చోపెట్టుకొని స్కూలుకు తీసుకెళ్లే బాధ్యతగల తండ్రి పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్నారు,
బేబీ సారా గాయత్రి పాప పాత్రలో నటించినది .


యాక్షన్ ఎంటర్టైనర్ లో వెంకీ కూతురు గా బాలల దినోత్సవ సందర్భంగా ఈ పోస్టర్ను విడుదల చేశారు.


ఈ చిత్రం విక్టరీ వెంకటేష్ కు 75వ మైలురాయి చిత్రం.. ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన టీజర్ లో కనిపించిన భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి ఎమోషన్స్ తో కూడుకున్న హృదయాన్ని పిండేసే సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.


ఇక ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణ అందించారు. ఈ చిత్రంలో మొదటి సింగిల్ సాంగ్ ఈనెల 21న విడుదల చేయనున్నట్లు సమాచారం.


నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సైంధవ్ 2024 జనవరి 13 సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నట్లు ప్రొడక్షన్ టీం తెలియజేశారు.