Saindhav Movie Trailer Update

Admin

Updated on:

Saindhav Trailer Release Update

మన వెంకీ మామ సైంధవ్ ట్రైలర్ వచ్చేసింది

శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్న మన తెలుగు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ సైంధవ చిత్రం ట్రైలర్ జనవరి మూడవ తేదీన విడుదల చేశారు #cinesitralu

ఫ్యామిలీ హీరో వెంకీ మామక మాస్ లుక్కుతో అదరగొట్టాడు

ఈ ట్రైలర్ విషయానికి వస్తే ముఖ్యంగా వెంకటేష్ కూతురు కు తన నాన్న అంటే ఎంత నమ్మకమో చూపిస్తుంది,      మా నాన్న సూపర్ హీరో అని చిన్నారి డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది నాన్నంటే ధైర్యంగా ఉంటాను నాకు  నాన్న ఉంటే ఎటువంటి భయము ఉండదు అని ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది, అటువంటి ఆ చిన్నారికి ఏదో అంతిచిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లునరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కి నయం చేయడానికి కావలసిన ఇంజక్షన్ ధర 17 కోట్లు ఉంటుంది అని ట్రైలర్లో చూపిస్తున్నారు

తన పాపను కాపాడుకునే ప్రక్రియలో తను గతానికి వెళుతున్నట్లుగా ట్రైలర్లు అర్థమవుతుంది, గతంలో తను ఏం చేసేవాడు అనేది సినిమాలో చూడాల్సిందే మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి మాస్ ప్రేక్షకులకు అద్భుతంగా ఉంటుంది

షర్ట్ వేసుకున్న ప్రతి వాడికి కాలర్ ఉంటుంది కానీ ఆ కాలర్   ఎవరి మేడ మీద ఉంది తెలుసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాస్ డైలాగ్ అద్భుతంగా ఉన్నాయి

 వెంకటేష్ మరియు అతని కుమార్తె మధ్య ఉన్న ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి తండ్రి కూతురు బంధాన్ని బాగా మేకోవర్ చేశారు

ఈ ప్రక్రియలో కొన్ని వైలెన్స్ సన్నివేశాలు ఎలిమెంట్స్ తో యాక్షన్ సన్నివేశాలు చూపించారు ముఖ్యంగా తను రౌడీల నోటిలో గన్ పెట్టి కాల్చడం బుల్లెట్ నుంచి బయటికి రావడం చాలా లాంటి యాక్షన్ షాట్స్ ఉన్నాయి.

సస్పెన్స్ థ్రిల్లర్ గా పేరు సంపాదించుకున్న శైలేష్ కులను ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ గా కూడా ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సెంటిమెంట్స్ కూడా ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు

బాగున్నాయి ఎమోషన్ వర్క్ అవుట్ అయితే ఈ సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వచ్చు ఆల్ ది బెస్ట్ వెంకీ మామ #cinesitralu

 Saindhav Trailer Update