Saindhav Wrong Usage Song Release

Admin

Updated on:

Wrong Usage Song 1 st Song Release

wrong usage song

Saindhav Latest Telugu Song Release

మన తెలుగు సీనియర్ నటులలో ఒక్కరైనా విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కుతున్న సరికొత్త తాజా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్.

ఇక ఈ మూవీకి సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది.

సంక్రాంతి బరిలో విడుదల చేసే సినిమాలలో సైంధవ కూడా ఒకటి ఈ సినిమా జనవరి 13వ తేదీ తెలుగు తమిళం కన్నడ హిందీ భాషలలో విడుదలకు సిద్ధమయ్యింది అయితే ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఒక్కటొక్కటిగా అప్డేట్ ఇస్తున్నారు మూవీ టీం తాజాగా సైంధవ్ నుండి రాంగ్ యూసెస్ అనే పల్లవి తో మొదలయ్యే ఫస్ట్ సాంగ్ హైదరాబాదులోని ఈవెంట్స్ లో భాగంగా రిలీజ్ చేశారు ఇక ఈ డాన్సింగ్ నెంబర్ని నకాస్ అజీజ్ అద్భుతంగా ఆలపించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకునే విధంగా ఈ పాట కొనసాగుతుంది. నేటి తరం యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ రాంగ్ యూసేజ్ అనే పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ యూట్యూబ్లో మంచి వ్యూస్ తో కొనసాగుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి అత్యంత విలువలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం తో చిత్ర నిర్మాణం ఉన్నత స్థాయిలో నిర్మిస్తున్నరు , ఈ పాన్ ఇండియా చిత్రం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాకి సంగీతం సంతోష్ నారాయణ అందిస్తున్నారు.

నటీనటులు: విక్టరీ వెంకటేష్ ,శ్రద్ధ శ్రీనాథ్ మరియు రుహాని శర్మ ,నవాజుద్దీన్ సిద్ధిఖీ కోలీవుడ్ యాక్టర్ ఆర్య మరియు బేబీ సారా (గాయత్రి) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 
 
 
 
సైంధవ్ నుండి రాంగ్ యూసేజ్ పాట కోసం ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి