Victory Venkatesh Biography

Admin

Updated on:

విక్టరీ వెంకటేష్ జీవిత చరిత్ర

తెలుగు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ జీవిత చరిత్ర

పూర్తి పేరు: దగ్గుబాటి వెంకటేష్

జననం; 13-12-1960

వృత్తి: తెలుగు సిని నటుడు నిర్మాత

భార్య: నీరజ

పిల్లలు:అర్జున్ ,ఆశ్రిత, హయవాహిని భావన

తల్లిదండ్రులు: డి రామానాయుడు

సోదరులు: డి సురేష్ బాబు

 

కుటుంబ సభ్యులతో వెంకీ మామ

వెంకటేష్ డిసెంబర్ 13వ తేదీ 1960వ సంవత్సరం మద్రాసు నగరంలో ప్రస్తుత చెన్నై తమిళనాడు చలనచిత్ర నిర్మాత మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు డి రామానాయుడు మరియు రాజేశ్వరి దంపతులకు జన్మించారు

వెంకటేష్ కి ఒక సోదరుడు మరియు ఒక సోదరి ఉన్నారు సోదరుడు సురేష్ మరియు లక్ష్మి

వెంకటేష్ తన విద్యాభ్యాసం ప్రాథమిక విద్య డాన్ బాస్కో ఎగ్మోర్ చెన్నైలో చదివాడు ఆ తరువాత చెన్నైలోని లయోలా కాలేజీలో ఎంబీఏ చేశాడు ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం US  లోని  మాంటేరిలోని మిడిల్ బరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి ఎంబీఏ పొందాడు.

ఆ తరువాత చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టాడు

తను. తొలి సినిమా 1986 కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు సిని పరిశ్రమలో కథానాయకుడిగా సినీ జీవితం మొదలుపెట్టారు.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక విజయాలు సాధించిన తెలుగు సీనియర్ స్టార్ హీరో ఎవరు అంటే వెంకటేష్ అని చెప్పుకోవచ్చు, అంతేకాదు తెలుగులో మల్టీ స్టార్ల తో నటించే ప్రయోగాత్మక పాత్రలు చేయడంలో ముందుండే వెంకటేష్

వెంకటేష్ కి 1985లో నీరజ ను వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం

 

సినీ జీవితం కెరియర్ లోని ఒడిదుడుకులు

దగ్గుబాటి వెంకటేష్ 19 86లో కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ప్రస్తుతం 2024 సంక్రాంతికి విడుదలైన సైంధవ చిత్రం తన చివరి విడుదలైన సినిమా

వెంకటేష్ తన కెరియర్లో ఇప్పటివరకు 2024 సంక్రాంతికి విడుదలైన చిత్రం వరకు 75 సినిమా లలో నటించాడు

1989 బ్రహ్మపుత్రుడు చిత్రంలో తొలిసారిగా బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు
1997లో ధర్మచక్రానికి 99 లో గణేష్ చిత్రానికి 2001లో కలిసుందాం రా 2001లో జయం మనదేరా 2006లో సంక్రాంతి 2008లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే 2017లో దృశ్యం 2018లో గురువు వంటి చిత్రాలలో ఫిలింఫేర్ అవార్డ్స్ ను గెలుచుకున్నాడు