ఒక్కటైన లావణ్య వరుణ్

Admin

Updated on:

Varuntej and Lavanya tripathi wedding pic

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు గార్జియస్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల వివాహం ఈరోజు ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ,మెగా ఫ్యామిలీ అల్లు అరవింద్ ఫ్యామిలీ అలాగే ప్రముఖ సినీ తారలతో  టుస్కానీ నగరంమొత్తం కన్నుల విందుతో సందడి సందడిగాఅత్యంత వైభవంగా ఈ వివాహం జరిగింది.