Varun Tej Lavanya Wedding Mehendi Pics

Admin

Varuntej And Lavanya wedding pics

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ల డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి మెహేంది డిజైన్ జరిగిన వేడుకలో కొన్ని పిక్స్ ఇంటర్నెట్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.