పవన్ కళ్యాణ్ వస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి బిగ్ అప్డేట్

Admin

గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుతుంది అంటున్న పవన్ కళ్యాణ్

Ustad Bhagat Singh Bhagat’sBlaze update

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లేటెస్ట్ అప్డేట్

పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్లో తాజా రాబోవు చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర కావడంతో రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఈ చిత్రం మరియు అప్డేట్స్ పై అనేక సందేహాలు నెలకొన్నాయి, ఈ చిత్రం ఆగిపోయిందని కూడా పుకార్లు పుట్టించారు, కాకపోతే పవన్ కళ్యాణ్ డేట్స్ మినహా మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని 15 రోజులు పవన్ కళ్యాణ్ అవకాశమిస్తే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేస్తాం అని మూవీ ఇదివరకు చెప్పినట్లు సమాచారం,

అనేక సందేహాలు నడుమ మూవీ టీం ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ విడుదల చేశారు.

నీ రేంజ్ ఇది అని గ్లాసు వదిలేసి పగలగొట్టే దృశ్యం మొదలవుతున్న వీడియో,

దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ కచ్చితంగా గుర్తు పెట్టుకో క్లాస్ దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుతోంది నీ మాస్ డైలాగ్ తో అదరగొట్టాడు, యాక్షన్ సన్నివేశాలు కూడా చూపించారు

కచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం.

మైత్రి మూవీ మేకర్స్ అందించే ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భగత్ ప్లేస్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి.


Bagth’s Blaze video