Tillu Sqare Trailer Update

Admin

కంప్లీట్ ఎంటర్టైనర్ గా టిల్లు స్క్వేర్

మా హార్ట్ చాలా వీక్ అంటున్నా సిద్దు

సిద్దు జొన్నలగడ్డ ఉమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త తెలుగు సినిమా డీజే టిల్లు  సరికొత్త తెలుగు టిల్లు స్క్వేర్, డీజే తెలుగు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు , సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన డీజే టిల్లు సీక్వెల్ గా రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా తాజాగా విడుదలైన గ్లిమ్స్ మరియు సాంగ్ ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకున్నాయి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఉత్కంఠ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా యూత్ ఈ సినిమాను తెగ ఆదరించారు తాజాగా ఈరోజు సాయంత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా టిల్లు స్క్వేర్ నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు..

సిద్దు మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ మునిపెన్నడూ కనిపించని గ్లామర్ లుక్ లో అనుపమ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ డిజె టిల్లును ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు

మూడు 35 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ డీజే బిల్లు మాదిరిగానే ఈ సినిమాలో కూడా అమ్మాయిలు మరియు అమ్మాయిలతో వచ్చే సమస్యలు కారణంగా సిద్దు కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటాడని తెలుస్తుంది అంతేకాక ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా నాకు హార్ట్ వీక్ అని చెప్పే డైలాగ్ మరియు అనుపమ సిద్దు మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి డిజిటల్ లానే ఈ చిత్రం కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండవచ్చు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది ఈ చిత్రం మార్చి 29 విడుదల కానుంది

ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ,తమన్ ఎస్ ఎస్

ఈ చిత్ర దర్శకుడు :మల్లిక్ రామ్

ప్రొడక్షన్ కంపెనీ :సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

 

Tillu Sqare Trailer