Tillu Square Oh My Lily Lyric Video Update

Admin

Updated on:

tillu square Latest lily song Update

మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ అంటున్న టిల్లు

 Tillu Squre Oh My lily Lyrical Video Song Update

శ్రీకార ఎంటర్టైన్మెంట్ వారి బ్యానర్ లో వస్తున్న తాజా తెలుగు చలన చిత్రం టిల్లు స్క్వేర్ ఈ ఈ చిత్రాన్ని ఈనెల మార్చి 29వ తేదీ విడుదల చేస్తున్నట్లు గతంలోని తెలిపారు.

ఇక విడుదల తేదీ దగ్గర పోయే తరుణంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ఈరోజు 

ఓ మై లిల్లీ అనే పల్లవి తో మొదలయ్యే పాటని విడుదల చేశారు. ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోక మళ్ళీ.

అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది పాటను  ప్రముఖ గాయకుడు శ్రీరామ్ చంద్ర పాడగ, అచ్చు రాజమణి కంపోజ్ చేశారు.

డిజె టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

మల్లిక్ రాం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా రామ్ మిరియాల మరియు అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు.

ఈ పాటకు లిరిక్స్ కూడా సిద్ధూ అందించినట్లు సమాచారం.

Tillu square story సిద్దు జొన్నలగడ్డ అందించిన సంగతి మనకి తెలిసినదే తాజాగా ఇప్పుడు పాట రచనలు కూడా తనదైన ముద్ర వేశాడు 

ప్రొడ్యూసర్స్ సూర్యదేవరనాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్యూచర్ ఫోర్ సినిమాస్, లపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో నటి నటులు సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ ఓ మై లిల్లీ పాట రిలీజ్ కోసం నేడు ఏ ఎం బి మాల్ థియేటర్లో ఈవెంట్ కూడా నిర్వహించారు సిద్దు జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వరన్ మరియు నిర్మాత నాగ వంశీ మరికొందరు మూవీ టీం సభ్యులు పాల్గొన్నారు.