Upcoming Release Telugu Big Movies Updates

Admin

Updated on:

2024 Most Awaited Movie Release Dates

2024 సంవత్సరంలో రాబోవు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలు

2024 సంవత్సరంలో సినీ ప్రేమికులు అభిమానులు ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలు.

ఆపరేషన్ వాలెంటైన్:

మెగా హీరో వరుణ్ తేజ్ మనుషి చిల్లర్, నవదీప్, మీర్ సర్వర్ ప్రధాన తారాగణంలో తెలుగు మరియు హిందీ భాషలలో ప్రతిష్టాత్మక చిత్రంగా రాబోతుంది ఏకకాలంలో రెండు చోట్ల విడుదల చేస్తున్నారు ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రం కి  శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు, సినిమా భారత దేశ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరికెక్కుతుంది ఈ చిత్రాన్ని సోనీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు.

operation-valentine

కల్కి 2898 ఏడి. అనేది హిందూ పురాణాల ఆధారంగా రాబోయే భారతీయ ఇతిహాస సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ డిస్ట్రోఫీ అండ్ చిత్రం.

ఈ చిత్రం నాగస్విన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. మనీ వైజయంతి మూవీస్ పథకం పై నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది ఇది 8 9 8 ఏడిలో అపోకలిప్టిక్ అనంతర ప్రపంచంలో సెట్ చేయబడింది, ఇది శ్రీ మహావిష్ణువు యొక్క పదవ అవతారమైన చివరి అవతారం కల్కి యొక్క భవిష్యత్తు గురించి ఈ చిత్రం నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం ప్రభాస్ టైటిల్ రోల్ లో మరియు అమితాబచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొనే మరియు దిశా పటానీ నటించారు 

ఈ చిత్రం విడుదల తేదీ.:మే 09-2024,

ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా వైజయంతి మూవీస్ 50వ వార్షికోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 2020లో ప్రాజెక్ట్ కే అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రకటించారు అయితే కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది, అంతేకాకుండా వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిర్మిస్తున్నారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందించారు

దేవర పార్ట్ 1

కొరటాల శివ యు జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం దేవర ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు పార్ట్ వన్ అనే చిత్రం 2024 అక్టోబర్ 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు సమాచారం.

సినిమాకి నిర్మాత కొసరాజు హన్.

గీతం అనిరుద్ రవి చందర్.

ప్రధాన తారాగణం: ఎన్టీఆర్, జాన్వి కపూర్ ,సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు

OG (Original Gangstar)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో రాబోవు తెలుగు చిత్రం ఓ జి ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ అస్మి అర్జున్ దాస్   ప్రధానోపాత్రలో నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ రాబోయే తెలుగు తాజా చిత్రం, ఈ చిత్రం డివివి ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

నిర్మాత: డివివి దానయ్య

సంగీతం :ఎస్ థమన్.

దర్శకత్వం :సుజిత్

విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2024.

గేమ్ చేంజర్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో . తెరకెక్కుతున్న తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్.

సంగీతం; ఎస్ థమన్

కథ: కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాత: దిల్ రాజు

బడ్జెట్:450 cr

నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

విడుదలతేదీ : సెప్టెంబర్ 2024.

పుష్ప 2 ది రూల్.

అల్లు అర్జున్ ,మరియు రష్మిక మందన్న,విజయ్ సేతుపతి,సాయి పల్లవి, ప్రియమణి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు సుకుమార్ రైటింగ్స్ తో సంయుక్తంగా నిర్మించబడిన రాబోయే భారతీయ తెలుగు భాష చిత్రం పుష్ప2.

ఈ చిత్రం పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా వస్తుంది.

ఈ చిత్రం బడ్జెట్ 500 కోట్లు

నిర్మాతలు: నవీన్ ఏమేన్,వై రవిశంకర్.

Release Date;15-augest 2024