Surya@43 Latest Movie Update

Admin

Updated on:

surya latest movie

Surya@43 Latest Movie Update

surya latest movie

Surya Upcoming Movie NEWS

సూర్య మరియు సుధా కొంగర కాంబినేషన్ లో వస్తున్న సూర్య @43 చిత్రం.
గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆకాశమే నీ హాద్దురా చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది. సూర్య నుంచి ప్రత్యేక నటనను వెలికితీసిన దర్శకుడుగా కూడా ప్రశంసలు అందుకున్నారు .
తాజాగా ఈ హిట్ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన గురువారం విడుదల చేశారు.
చిత్రంలో దిల్కర్ సల్మాన్, విజయ్ ర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ 2డిఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించనున్నారు.
ఈ సినిమా కి
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేశారు.

తాజాగా విచిత్రం యొక్క క్లియరెన్స్ వీడియో కూడా విడుదల చేశారు
ఆ వీడియో చూసిన అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని అంత ఉత్కంఠంగా చేస్తున్నారు.

సూర్య తన కెరియర్లో ఉత్తమ చిత్రం గా నిలిచిపోవాలని మనస్పూర్తిగా ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ సూర్య అండ్ టీం