Sundaram Master Movie Review In telugu

Admin

Updated on:

sundaram master movie review telugu

Vaiva Harsha Telugu Latest mOVIE sundaram Master Review

రవితేజ టీం వర్క్ నిర్మించిన వైవా హర్ష సుందరం మాస్టారు ఈరోజు విడుదల అయింది. వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ లో కామెడీ యాక్టర్ వైవా హర్ష కథానాయకుడిగా సుందరం మాస్టర్.

సినిమా 1930 కాదు 2023 అనే టాగ్ తో ఉంది

టాలీవుడ్ కమెడియన్ లో ఒకరైన వైవా హర్ష హర్ష చెముడు ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రవితేజ టీం వర్క్స్ గోల్డెన్ మీడియా బ్యానర్ లో మాస్ మహారాజా రవితేజ మరియు సుధీర్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తూ ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 22న ప్రీ రిలీజ్  షో కొన్ని థియేటర్లో ప్రదర్శించారు.

 ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో ప్రేక్షకులకు

 అంచనాల పెరిగేలా చేశాయి.

ప్రస్తుతం సినిమా చూసిన వాళ్లు ఈ సినిమాపై పాజిటివ్ టాక్ విడుదల చేశారు.

ఇక మూవీ ఎలా ఉంది చూద్దాం. ఒక ఆంగ్ల ఉపాధ్యాయుని గా సుందరం మాస్టారు సమాజానికి దూరంగా ఉన్న ఒక మారుమూల ప్రాంతంలో జీవనం సాగిస్తూ అక్కడ ఉన్న ప్రజలకు ఆంగ్లం నేర్పించడానికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్లిన మాస్టర్ కు ఒకరోజు షాకింగ్ టెస్ట్ తెలుస్తుంది ఆ ప్రాంతంలో ఉండే అందరికీ ఇంగ్లీష్ వస్తుంది దాంతో అటు ఇటుగా ఇంగ్లీష్ వచ్చిన సుందరం మాస్టర్ ఇబ్బంది పడతాడు అయితే సుందరం మాస్టారుని అక్కడ గవర్నమెంట్ పంపిన కారణం వేరే ఉంటుంది ఆ ఊర్లో ఒక రహస్యం దాగి ఉందని రహస్యం ఏంటో కనుక్కోవడానికి పంపుతారు ఆ రహస్యం ఏంటి ఆ ఊర్లో జనాలు ఎందుకు అలా ఆటవికులగా ఉన్నారు అనేది సినిమా స్టోరీ అయితే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉంది 

కథ నేపథ్యం చాలా చిన్నదిగా ఉంటుంది దర్శకుడు దీన్ని అనవసరంగా ల్యాండ్ స్కేప్ లో తీసాడని నేటిజన్లో అంటున్నారు ఓపెన్ గా చెప్పాలంటే షార్ట్ ఫిలింలో తీయాల్సింది సినిమాలో  దర్శకుడు దీన్ని అనవసరంగా ల్యాండ్ స్కేప్ లో తీసాడని నేటిజన్లో అంటున్నారు . కథ కొత్తదనం లేకపోవడం కొంచెం నిరాశ జనకం కానీ చిత్రంలో కామెడీ బాగుంది కథ నిడివి తక్కువగా ఉండడం కూడా కొంచెం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

సినిమాకి తక్కువ షార్ట్ ఫిలిం కి ఎక్కువగా అన్నట్లుగా ఉంది ఈ చిత్రం.

టెక్నికల్ గా పర్వాలేదు అనిపిస్తుంది.