Dunki Movie Trailer Review

Admin

Updated on:

Dunki Official Trailer OUT

Sharuk Khan Dunki Trailer Review

సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా రాబోవు ఫ్యాన్ ఇండియా సినిమా Dunki 

షారుక్ ఖాన్ డుంకి చిత్రం యొక్క థియేటర్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరా అని ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ తేదీ 2023 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఈ ట్రైలర్ లో ప్రధానంగా రాజ్ కుమార్ ఇరానీ గత చిత్రాలలో మనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేస్తూ వినోదంగా మరియు భావోద్వేగాల మేలవింపును అందించారు, 1995లో విడుదలైన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే లో షారుక్ ఖాన్ ఫస్ట్ లుక్ ని గుర్తు చేస్తూ మొదలవుతున్న ఈ ట్రైలర్ పంజాబ్ లోని లాల్టు అనే చిన్న పట్టణంలో అదే 1995లో జరిగిన కథనం హార్డీ షారుఖాన్ ఒక రెజ్లర్ మరియు అతనితోపాటు తన అడుగుజాడలలో నడిచే నలుగురు  సహచరులు మను(తాప్సి పన్ను) సుఖీ (విక్కీ కౌశల్), బుగ్గు (విక్రమ్) అనే పేర్లతో పిలవబడే హర్ దయాల్ సింగ్ ధిలాన్ (కొచ్చర్) మరియు బల్లి (అనిల్ గ్రోవర్) 

అందరూ కలిసి లండన్ కు ప్రయాణం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కనబడుతుంది

లండన్ వెళ్లడం కోసం ప్రధానంగా ఇంగ్లీష్ తెలియకపోవడమనే ఛాలెంజ్ను ఎదుర్కోవాలని వాళ్ళు ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో చేరుతున్నట్లు ఆ భాష నేర్చుకోవడంలో కష్టపడతారు ఈ మధ్యలో వారు బుల్లెట్లను సహిస్తూ మరియు గణనీయమైన భావోద్వేగాలతో నొప్పి మరియు తీవ్ర ఒత్తిడి నీ భరిస్తూ అక్రమంగా లండన్ కు వెళ్లాలని సాసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు వారి ప్రయాణం యొక్క స్పష్టత సినిమాలో చూడాల్సిందే.

ట్రైలర్ లో ప్రధానంగా కామెడీ మరియు ఎమోషన్స్ తో కూడిన సమతుల్యత మిశ్రమాన్ని అందిస్తూ ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది షారుక్ ఖాన్ మరో వినోదాత్మక ప్రదర్శనను అందించబోతున్నాడు.

ఈ చిత్రానికి నిర్మాత కూడా రాజ్ కుమార్ ఇరానీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ రాజ్కుమార్ హీరోని ఫిలిమ్స్ జియో స్టూడియోస్ బ్యానర్లపై గౌరీకాన్ రాజ్ కుమార్ హిరానీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు.