షూటింగ్ కు సిద్ధమవుతున్న సలార్ శౌర్యంగ పర్వం

Admin

Salaar Part 2 Ready to Shooting

సలార్ శౌర్యంగా పర్వం షూటింగ్  కోసం సిద్ధం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న సలార్ శౌర్యంగపర్వం ప్రస్తుతం షూటింగ్ కి సిద్ధమయ్యింది

సలార్ పార్ట్ 1

బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే .. ఇంకా యాక్షన్ వైఫ్ నుంచి ప్రేక్షకులు బయటకు రాలేదని చెప్పాలి అంతటి భారీ విజయాన్ని అందించిన ప్రభాస్ అభిమానులకు సినీ ప్రేక్షకులకు మరొక విజయం కోసం రెడీ అవుతున్న సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం షూటింగ్ కి సిద్ధమయ్యింది

భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా 2025 దసరాకి గ్రాండ్ గా విడుదల చేయాలన్న ఉద్దేశంతో నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం

ఈ చిత్రానికి నిర్మాత విజయ్ కిరగందుర్ వెల్లడించారు