Salaar part 1-Ceasefire Moive News

Admin

Updated on:

salaar movie teaser

Salaar part 1 movie news

salaar movie teaser

salaar movie latest update

సలార్ పార్ట్ వన్ కేస్ ఫైర్ మూవీ అప్డేట్

సక్సెస్ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సారధ్యంలో రూపొందుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర వహించారు
పాన్ ఇండియా మూవీ సలార్
 
ఈ చిత్రాన్నివిజయ్ కిరగండూర్ ప్రొడ్యూస్ చేశారు  MAKERS OF KGF హంబుల్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్
 
 
అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ వన్.. ఫ్యాన్ ఇండియా యాక్షన్ డ్రామా..
ఈ సినిమాను డిసెంబర్ 22. 2023 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు
 
 

Salaar Teaser