సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సలార్ మేకింగ్ వీడియో

Admin

Updated on:

Salaar Making Video Release Update

Salaar Movie Makng Video

Rabel Star Prabhas Salaar Movie Making Video

ఈ నెల డిసెంబర్ 22 తేదీన విడుదల అయ్యి మొదటి షో నుంచి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొనసాగిస్తున్న తాజా చిత్రం సలార్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ మూవీ కి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే ఈ సినిమా తొలి ఆట నుంచి మంచి వస్తువులను రాబట్టింది అయితే రెండు ట్రైలర్లు మినహాయించి ఒక ఇంటర్వ్యూ మినహా ఎటువంటి ప్రమోషన్స్ చేయని మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మేకింగ్ వీడియో విడుదల చేసింది

ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుని విజయవంతంగా మూడు రోజుల్లో 402 కోట్ల వసూలు చేసిన ఈ మూవీ కి సంబంధించిన కింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ వీడియో ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక అభిమానులు సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు విడుదలకు ముందు కాస్త ప్రమోషన్స్ ఎక్కువ చేసినట్లు ఉంటే ఇప్పటికంటే భారీ ఓపెనింగ్స్ లభించేవన్న వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ చిత్రం కోసం ఈ చిత్ర యూనిట్ ఎంతగా హార్డ్ వర్క్ చేశారో ఈ వీడియోలో చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారని ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనకు తెలిసింది ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరి కష్టం తాలూకు రిసల్ట్ ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని సంతోషాన్ని నింపింది .

ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ శృతిహాసన్ ఈశ్వరి రావ్ జగపతిబాబు శ్రియ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.