ప్రభాస్ సలార్ లాటిన్ అమెరికాలో విడుదల చేయనున్నారు

Admin

Salaar Review

Prabhas Salar movie released in Latin America

ప్రభాస్ సలార్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

Rebbel star ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ వన్ కాల్పుల విరమణ డిసెంబర్ 22 తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే

ప్రభాస్ సలార్ తెలుగు మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్  సొంతం చేసుకుంది. ఈ సినిమా బాలీవుడ్ మూవీ షారుక్ ఖాన్ చిత్రం డంకి మూవీతో విడుదల అయిన కారణంగా నార్త్ ఇండియన్ కలెక్షన్స్ దృష్ట్యా థియేటర్లు కొరత కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ కొన్ని తగ్గాయని చెప్పాలి, 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు జగపతిబాబు శృతిహాసన్ కీలక పాత్రలో నటించారు,

అయితే ఈ సినిమాకు సంబంధించి కొత్త న్యూస్ ఏమిటి అనగా ఈ సినిమా లాటిన్ అమెరికా లో స్పానిష్ భాషలో డబ్ చేసి కొత్త వర్షన్ విడుదలకు మూవీ టీం సిద్ధమవుతున్నారు సలార్ మూవీ టీం అధికారికంగా మార్చి 7వ తేదీ విడుదల చేయబోతున్నట్లు సమాచారం

Salaar Movie Review