Saindhav Tollywood Telugu Movie Update

Admin

Updated on:

saindhav telugu teser

Saindhav Tollywood Telugu Movie Update

సైన్ధవ్ మూవీ అప్డేట్

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తెలుగు మూవీ సైన్ధవ్.. ఈ చిత్రాన్ని వెంకటేష్ తొలి పాన్ ఇండియా చిత్రం గా నిర్మిస్తున్నారు 

ఈ చిత్రాన్ని శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.. వెంకట్ బోయిన్పల్లి ప్రొడ్యూసర్ గా నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం వెంకటేష్, రుహాని శర్మ, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిక్, శ్రద్ధ శ్రీనాథ్,   చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతాన్ని సమకూర్చారు

ఈ చిత్రం టీజర్  చూసిన తర్వాత ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి… అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో.. జనవరి 13 2014 నా విడుదల చేయనున్నారు..

Saindhav Movie Teaser