Nithin Latest Movie ROBINHOOD Glimpse

Admin

Nithin Latest Movie Glimpse

ఇండియాఇజ్మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్న Nithin

రాబిన్‌హుడ్ టైటిల్ రివీల్ గ్లింప్స్ ఆన్ మైత్రీ మూవీ మేకర్స్, నితిన్ లీడ్ యాక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & వై. రవిశంకర్ నిర్మించిన ROBINHOOD

నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా రాబిన్ హుడ్ అనే టైటిల్ ఖరారు చేశారు ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లిప్స్ ను మూవీ టీం విడుదల చేశారు.

ఒక భారతదేశం మొత్తం తన కుటుంబమని తన అన్నదమ్ముల దగ్గర తీసుకుంటున్న డబ్బుకు కేసులు పెడుతున్నారని సరదాగా సాగే డైలాగ్స్ తో Glimpse ఉంటుంది

జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో చిత్రాలు నటిస్తున్న నితిన్ కి ఈసారైనా మంచి విజయం సాధించాలని కోరుకుందాం

 

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు: నవీన్ యెమెన్ మరియు వై రవిశంకర్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

Robinhood glimps