కాంతార 2 మూవీ తాజా అప్డేట్

Admin

Rishabh Shetty kantara 2 interesting latest update

Kantara 2 Movie Latest Update

కర్ణాటక స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా తన సొంత దర్శకత్వంలోనే తెరకెక్కించిన విజయవంతమైన మూవీ కాంతార.

ఈ మూవీ కన్నడ మరియు తెలుగు మరియు హిందీ భాషలలో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే, ఇటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దీనికి పార్ట్ 2 తీయడానికి సిద్ధమైనట్లు మూవీ టీం తెలియజేశారు,

పార్ట్ వన్ భారీ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇదిలా ఉంటే పార్ట్ 2 కాంతారా పార్ట్ వన్ కి సీక్వెల్ గా కాకుండా ఫ్రీక్వెల్ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.

మరి ఈ క్రేజీ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై తాజాగా మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి ఈ చిత్రానికి సంబంధించి ఈ నవంబర్ 27 2023 తేదీన ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ సినిమా సెటప్ 300-400 ఎడి సమయంలో ఉంటుందని అలాగే ఈ చిత్రానికి 100 కోట్లు కి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలియజేశారు, ప్రస్తుతం రిసెప్ట్ శెట్టి ఈ చిత్రం కోసం ఒక ఇంట్రెస్టింగ్ లోకి మారగా అది కూడా వైరల్ అయింది మరి పార్ట్ వన్ విజయం సాధించినట్లే ఈ సినిమా కూడా మరింత విజయం సాధిస్తుందని కోరుకుందాం.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయకుడిగా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి పనిచేస్తున్నారు. 

ఈ సినిమాని నిర్మిస్తున్న వారు హంబల్ ఫిలిమ్స్ విజయ్ కిరగందుర్.

ఏ అజనీస్ లోక్నాథ్ సంగీతం వహిస్తున్నారు.

నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ఊర్వసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.