Raviteja Egale Teaser Date fix

Admin

Updated on:

Raviteja Latest Movie Egale Update

Maas Maharaj Upcoing Move Teasere Date

మన తెలుగు మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఈగల్.

ఇటీవల విడుదలైన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది, తర్వాత వెంటనే ఈగల్ అనే భారీ చిత్రం షూటింగ్ మొదలయ్యింది,

రవితేజ యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని దానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేస్తున్నామని , ప్రొడక్షన్ టీం తాజా అప్డేట్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈగల్ చిత్రం తొలి టీజర్ ని ఈ నవంబర్ 6 తేదీ2023 ఉదయం 10:44 మూవీ టీం కన్ఫర్మ్ చేశారు.

ఇక తనదైన శైలిలో హిట్టు ప్లాపు సంబంధం లేకుండా దూసుకుపోతున్న రవితేజ కి అభిమానులు కూడా ఎక్కువే మరి ఆ అభిమానులు ఈ పవర్ ఫుల్ టీజర్ కట్ ఎలా ఉంది అనే ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ నటిస్తుంది , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు , అంతేకాకుండా ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో విడుదల చేసే దిశగా శరవేగంతో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం