Raviteja Biography

Admin

రవితేజ బయోగ్రఫీ

తెలుగు సినీ నటుడు రవితేజ జీవిత చరిత్ర

రవితేజ పూర్తి పేరు

భూపతి రాజు రవిశంకర్ రాజు

జననం :1968 జనవరి 26

సొంత ఊరు: జగ్గంపేట ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా

భార్య :కళ్యాణి

పిల్లలు: 2

తల్లిదండ్రులు: భూపతి రాజు గోపాల్ రాజు మరియు రాజ్యలక్ష్మి

తమ్ముళ్లు :రఘు భరత్

 

తెలుగు మాస్ మహారాజా రవితేజ తెలుగు సినిమా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని చిన్నచిన్న వేషాలను వేస్తూ సినిమా పట్ల తనకున్న అంకిత భావంతో నటుడిగా గుర్తింపు పొందాడు

అయితే తాను మొదట్లో అడపాదడపా చిన్న చిన్న వేశాలు వేసిన సరైన గుర్తింపు లేక హైదరాబాదులో కృష్ణ నగర్ లో ఫిలిం ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఎంతో కష్టపడ్డాడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు అయితే 1997 సంవత్సరంలో కృష్ణవంశీ జరకెక్కించిన సింధూరం మూవీలో బ్రహ్మాజీ తో పాటు రెండవ హీరోగా నటించాడు, చాలా సినిమాల్లో సైడ్ రూల్స్ వేస్తూ దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు కానీ సరైన గుర్తింపు అంత త్వరగా దొరకలేదు. తేజ ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా మీకోసం రవితేజ హీరోగా నిరూపించుకున్నాడు ఆ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది తర్వాత పూరి జగన్నాథ్ తీసిన ఇడియట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు