Ravi Teja LatestMovie EAGLE teaser

Admin

Updated on:

RAVITEJA EGALE

Ravi Teja Egale Movie Teaser

EGALE Movie

Tollywood Upcoming Movie Egale TEASER

మాస్ మహారాజ్ రవితేజ రాబోయే తెలుగు చిత్రం ఈగల్ టీజర్ ను మూవీ మేకర్స్ సోమవారం ఆవిష్కరించారు.

ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని రచన మరియు దర్శకత్వం వహించారు.

అగ్నిపర్వతం  నుండి  లావా ను దిగమని అడగవద్దు అది అన్నింటిని తుడిచి వేస్తుంది.90 సెకండ్ల టీజర్ ప్రారంభంలో రవితేజ హెచ్చరిస్తున్నట్లు
పాత్ర ఉన్నట్లు అర్థమవుతుంది.


 అప్పుడు మనకు అత్యంత  ప్రమాద కరమైన నేరస్తులలో ఒకరిగా పరిగణించబడే వ్యక్తి యొక్క కథ గా చూపబడుతుంది అతని బుల్లెట్ కాంతి ఎక్కడైనా ప్రయాణించగలదు టీజర్ లో హై పవర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చూపిస్తున్నట్లు అర్థమవుతుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభట్ల నిర్మిస్తున్న ఈగల్ సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీ 2024 న  ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది అని మూవీ మేకర్స్ సమాచారం.

ఇకపోతే ఈ చిత్రంలో నటి నటుల విషయానికి వస్తే

రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య  థాపర్ నటిస్తున్నారు.

అలాగే శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, నవదీప్, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ గోష్, మరియు శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క రచనలో ఘట్టమనేని మనీ బాబు కరణం కూడా ఈగల్ కి రచయితగా ఉన్నారు అని సమాచారం ఎడిటర్ మరియు సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పనిచేస్తున్నారు.

దావజాంద్ సంగీతం అందిస్తున్నారు.

మన మాస్ మహారాజా టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.