Ramcharan Latest Movie @RC16 Big Update

Admin

Updated on:

Rc@16 Telugu Movie Pooja Ceremony

రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు RC@16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేజర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈమధ్యనే వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు

తాజాగా మార్చి 22వ తేదీ శుక్రవారం  రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు RC@16

పేరుతో పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మొదటి క్లాప్ కొట్టారు.

ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు చిరంజీవి ,దర్శకుడు శంకర్, దిల్ రాజు, అల్లు అరవింద్, బోనీకపూర్ ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి కథ అందించిన సుకుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్ అలాగే జాన్వి కపూర్ తదితర ప్రముఖులు తదితర ప్రముఖులు  హాజరయ్యారు.

ఈ చిత్ర నిర్మాత .వెంకట సతీష్ కిలారు,

సమర్పించు వారు; మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్.

బ్యానర్ : వృద్ధి సినిమాస్