RamCharan All Movie List

Admin

Updated on:

రామ్ చరణ్ ఆల్ మూవీ లిస్ట్ ఇన్ తెలుగు

రామ్ చరణ్ ఫస్ట్ మూవీ

 1:చిరుత(2007)

2: మగధీర(2009)

3: ఆరెంజ్(2010)

4: రచ్చ (2012)

5: నాయక్(2013)

6: తుఫాన్(2013)

7: ఎవడు(2014)

8: గోవిందుడు అందరివాడేలే(2014)

9 బ్రూస్ లీ ది ఫైటర్ (2015)

10: ధ్రువ( 2016)

11: రంగస్థలం (2018)

12: వినయ విధేయ రామ (2019)

13: ఆర్ ఆర్ ఆర్(రణం రుధిరం రౌద్రం) (2022)

14: ఆచార్య (2022)

15: గేమ్ చేజర్ (ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది)

 

Ram Charan filmography all movie list in Telugu

రామ్ చరణ్ సినీ చరిత్ర

నా జీవితంలో తొలి అడుగు అయినా 

చిరుత మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలబడింది

మగధీర: బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన రెండవ సినిమా మగధీర ఫాంటసీ మూవీ ఈ సినిమా కూడా ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇటుగా నిలిచి అప్పటివరకు ఉన్న రికార్డ్స్ లో నెంబర్ వన్ వసూళ్లను సొంతం చేసుకుంది

ఆరెంజ్: 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది కానీ ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది దురదృష్టకరము ఏంటంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం ఫాలో అయింది ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మర్చిపోలేము వినసొంపుగా ఉంటాయి రామ్ చరణ్ సరసన జెనీలియా నటించిన ఆరెంజ్ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో తొలి పరాజయంగా చెప్పుకోవచ్చు

ర చ్చ:నాలుగో సినిమా రచ్చ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది రామ్ చరణ్ సరసన తమన్నా నటించినది

నాయక్: వివి వినాయక్ దర్శకత్వంలో సంక్రాంతి బరిలో 2013లో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను చేసింది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ అమలాపాల్ నటించారు.

తుఫాన్. ఈ సినిమా హిందీ డబ్బింగ్ సినిమా హిందీలో జంజీర్ ఈ సినిమాకి అపూర్వ లకియా దర్శకత్వం వహించారు ఈ సినిమా రామ్ చరణ్ శాసన ప్రియాంక చోప్రా నటించింది ఈ సినిమా అపజయం పాలయింది

ఎవడు 2014లో అల్లు అర్జున్ రామ్ చరణ్ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎవడు రామ్ చరణ్ సరసన శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుని 47 కోట్ల షేర్ సొంతం చేసుకుంది

గోవిందుడు అందరివాడేలే 2014 భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది యావరేజ్ టాకింగ్ సొంతం చేసుకుంది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు బాగుంటాయి కొన్ని సీన్స్ చాలా కట్టుకుంటాయి.

2015బ్రూస్ లీ ది ఫైటర్

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో flop talk ను సొంతం చేసుకుని అపజయాన్ని చవిచూసింది

ధ్రువ: 2016 లో విడుదలైన ఈ సినిమా ఎబో యావరేజ్ గా నిలిచింది సురేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో 56.1 సి ఆర్ టోటల్ షేర్ తో above యావరేజ్ గా నిలిచింది

 కెరియర్లో యావరేజ్ ఫ్లాప్స్ ఒడిదుడుకులు జయప్పజయాలు తో ముందుకెళ్తున్న రామ్ చరణ్ కి తన మగధీర తర్వాత అంతటి సాలిడ్ అందుకున్న సినిమా.
 
రంగస్థలం. 2018లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా.
రామ్ చరణ్ కెరియర్ లో తొలి 100 కోట్ల క్లబ్ లో నిలిచింది ఈ సినిమాకి టోటల్ షేర్ 121.5 సి ఆర్ బ్లాక్ బాస్టర్ హిట్ నీ సొంతం చేసుకుంది ఈ సినిమాతో రామ్ చరణ్ అందరి దృష్టిలో మంచి నటుడుగా పేరుపొందాడు
 
రామ్ చరణ్ 12వ సినిమా వినయ విధేయ రామ 2019 బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని చవిచూసింది రామ్ చరణ్ కైరా అద్వానీ జంటగా నటించారు.
 
ఆర్ ఆర్ ఆర్. 2022లో విడుదలైన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ జూనియర్ సంయుక్తంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 633.8 కోట్ల షేర్ ను సొంతం చేసుకుని తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీ గా నిలిచింది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటించినది. ఈ సినిమాలో నాటు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.
 
 
ఆచార్య 2022 అదితి పాత్రలో నటించిన రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.
 
ప్రస్తుతం Game changer 
మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా 2024 జూన్ లో విడుదల ఉందని అంచనా
 

RC@16.

రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సాన కాంబోలో రామ్ చరణ్ జాన్వి కపూర్ నటిస్తున్న తాజా రాబోవు తెలుగు సినిమా సినీ ప్రముఖుల మధ్యలో పూజ కార్యక్రమం జరుపుకుంది

 

 

RamCharn Biography