రామ్ చరణ్ కు మరో గ్లోబల్ అవార్డు

Admin

Updated on:

RAMCHARN GET AWARD

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు గౌరవ పురస్కారం

మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా పారిపోయాడు ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా మరింత క్రేజ్ తెచ్చి పెట్టిన సంగతి మనకు తెలిసినదే గతంలో ఈ సినిమాలోని  నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుపొందిన సంగతి తెలిసినదే అయితే తాజా సమాచారం ప్రకారం యుఎస్ కి చెందిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో భాగంగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ వారు ఇండియన్ సినిమా నుంచి బాలీవుడ్ ప్రముఖ హీరోలతో పాటు రామ్ చరణ్  నామినేషన్స్ లో ఉండగా  రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గెలుచుకున్నట్టుగా అనౌన్స్ చేశారు అని సమాచారం
ఈ విషయం తెలిసి సినీ అభిమానులు ప్రేక్షకులు , మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు,
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్
ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఇంకో విషయం ఏమిటంటే  నెట్ ఫ్లిక్స్ సీఈవో (Netflix CEO )రామ్ చరణ్ ని  కలవడంతో గ్లోబల్ గా రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగింది అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది
 
RAMCHARN AWARD