Puspa 2:The Rule Tollywood Movie latest Update

Admin

Updated on:

Allu Arjun Puspa 2

Puspa 2Tollywood Movie Latest update

Allu Arjun latest movie

Puspa 2 Realese Date

చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు పుష్ప 2 ది రూల్ చిత్రాన్నిమై త్రి మూవీ మేకర్స్ వారు ఆగస్టు 15.2024 తేదీన విడుదల చేయడానికి నిర్ణయించారు పుష్ప విడుదలైన అన్ని భాషలలో సక్సెస్ఫుల్గా నడిచి Block Bustter హిట్ అయిన దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప2 కి మరింత క్రేజ్ పెరిగి అభిమానుల్లో ఆత్రుత పెరిగిన్ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన వర్ణించలేనిది,

రాయలసీమ అటవీ బ్యాక్ డ్రాప్ లో ఆ నేటివిటీ మొత్తం హక్కును చేర్చుకుని అక్కడ భాష ఆచార వ్యవహారాలను కనబరుస్తూ చాలా అద్భుతంగా నిర్మిస్తున్న చిత్రం పుష్ప 2 ,

పుష్ప వన్ లాగే పుష్ప 2 కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించాలని అభిమానులు సినీవర్గాలు నమ్మకంతో ఉన్నారు

. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు..

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన మరియు Fahadh Faasil ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

Puspa 2 Telugu Trailer