కొనసాగుతున్న సలార్ ఫైరింగ్?

Admin

Updated on:

Prabhas Salaar on fire

ఈసారి ఇద్దరి స్నేహితుల ప్రయాణాన్ని వర్ణించే భావోద్వేగపు కథనాన్ని ఖాన్సర్ ప్రపంచంలో సృష్టించారు.

అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న తాజా రాబోవు సినిమా సలార్.

ప్రభాస్ మరియు ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో ఈనెల డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానున్న సలార్.

సలార్ చిత్రానికి సంబంధించి ఏ అప్డేట్స్ ను మిస్ కాకుండా చూడాలని ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రంకి సంబంధించి కొన్ని అంశాలను వివరించారు.

 

సలార్ పార్ట్ వన్ తీవ్రమైన యాక్షన్ మరియు ఆకట్టుకునే పాత్రలతో నిండిన సరికొత్త రాజ్యం అని ప్రశాంత్ పేర్కొన్నారు.

కే జి ఎఫ్ తో వెండితెరపై సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి ఇద్దరి స్నేహితుల ప్రయాణాన్ని వర్ణించే భావోద్వేగపు కథనాన్ని ఖాన్సర్ ప్రపంచంలో సృష్టించారు.

ప్రశాంతి ఎదురుచూస్తున్న భావోద్వేగాలు మరియు స్నేహంతో నడిచే యాక్షన్ డ్రామా సినిమాను తీయాలని తన కోరికను ఈ సినిమా ద్వారా నెరవేర్చుకున్నారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ వ్యక్తం చేశారు అందుకు ఈ చిత్రం సరైన అవకాశాన్ని అందించిందని పేర్కొన్నారు.

ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య జరిగే సన్నిహిత సంబంధాన్ని తెరపై చూపిస్తున్నారు.

ఈ చిత్రం రెండు గంటల 55 నిమిషాల నిడివిని కలిగి ఉంది అలాగే సెన్సార్ బోర్డు నుంచి ఏ రేటింగ్ సర్టిఫికెట్ను కూడా పొందింది ఈ చిత్రంలో అనేక తీవ్ర పోరాట సన్నివేశాలు మరియు యుద్ధాలు అత్యంత రక్తపాతం కలిగి ఉన్నాయి.

2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కు సిద్ధమైన సలార్ కేస్ ఫైర్.. తన ఫైరింగ్ ని కొనసాగిస్తుందని చెప్పాలి అడ్వాన్స్ బుకింగ్ లో యూఎస్ మరియు ఇతర దేశాలలో అత్యధిక టికెట్లు బుకింగ్ చేసుకుని ఈ సినిమాలో ఉన్న తన ఫైర్ ని బయట కూడా కొనసాగిస్తుంది అని సమాచారం. ఇదే సినిమాతో విడుదల కానున్న షారుక్ ఖాన్ డుంకి మూవీతో పోలిస్తే 80% అత్యధిక టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ సలార్ కి జరిగాయి అని రెండు వెయ్యికోట్ల కలెక్షన్ తో బ్లాక్ బస్టర్ చూసిన షారుక్. మూవీతో విడుదలవుతున్న సలార్ ఫైరింగ్ ఏమాత్రం తగ్గలేదు అని అనుకోవాలి

 

సలార్ పార్ట్ వన్ చిత్రంలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ శృతిహాసన్ జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దర్శకత్వం ప్రశాంత్ నీల్ నిర్మాత విజయ్ కిరగందూర్ కేజిఎఫ్ ఫిలిం మేకర్స్ హంబాలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ కాంబినేషన్లో తెరకెక్కిన కే జి ఎఫ్ 1,2 అలాగే కాంతారావు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే అదే కాంబినేషన్లో వస్తున్న చిత్రం వాటికి మించిన విజయాన్ని సాధించాలని కోరుకుందాం.

Salaar Trailer