సలార్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్

Admin

Updated on:

salaar movie latest update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “సలార్”

salaar movie latest update

Prabhas Salaar movie latest update

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన తాజా రాబోవు పాన్ ఇండియా భారీ చిత్రం సలార్ కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు,

కే జి ఎఫ్ సేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమాని ఊహించని స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మోస్ట్ అవైటెడ్ వారి చిత్రం సలార్ అప్డేట్స్ కోసం అభిమానులు సినీ ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఇటువంటి సమయంలో మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి సరికొత్త అప్డేట్స్ అందించారు, ఈ చిత్రం గ్లోబల్ రిలీజ్ కి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారో కన్ఫామ్ చేశారు,

అలాగే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మినహా ప్రముఖ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ కన్ఫామ్ చేశారు దీనితో ప్రపంచవ్యాప్తంగా సలార్ కి కావాల్సినంత వైడ్ రిలీజ్ రాబోతుంది అని చెప్పాలి.

ఇక ఈ ఆప్షన్ డ్రామా ఈ డిసెంబర్ 22న రిలీజ్ కి సిద్ధమయ్యింది.

బాహుబలి తర్వాత సాహో మరియు రాదే శ్యామ్ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేకపోయినా ఆది ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది బాహుబలి తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, మరి కేజిఎఫ్ 1 and 2 రెండు సాలిడ్ హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ అవైటెడ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మరొక్క బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

ఇదిలా ఉండగా సలార్ పార్ట్ వన్ కేస్ ఫైర్ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు, ఈ చిత్రానికి సంగీతం రవి బశ్రుర్ అందించారు.

ఈ చిత్రాన్ని హంబలే ఫిలిం హతకంపై విజయ కిరాగందుర్ నిర్మిస్తున్నారు.