Prabhas Saalar trailer review

Admin

Updated on:

Saalar part 1 Casefire TrAIailer update

ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ అంటున్న ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరపైకి వస్తున్న పాన్ వరల్డ్ మూవీ సాలార్

తాజా సమాచారం ప్రకారం సలార్ తెలుగు మూవీ ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు

బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సలార్ అప్డేట్ వచ్చేసింది మూడు నిమిషాల 50 సెకండ్ల నిడివిగల ట్రైలర్ను మూవీ టీం విడుదల చేసింది.

సలార్ తెలుగు మూవీ ట్రైలర్ లో ప్రధానంగా చిన్ననాటి స్నేహితులు రాజమన్నార్ దేవా తన స్నేహం కోసం నీకోసం సొర అయినా అవుతా, ఎర అవుతా అని మాట ఇచ్చిన దేవా. దేవాలోని ఐటెన్సీ వాయిస్ ని చూస్తుంటే వాళ్ళిద్దరిది ఎంత బలమైన స్నేహమో ఈ ట్రైలర్లు అర్థమవుతుంది.

ఈ కథ వెయ్యల క్రితం మొదలైంది అని ఇక్కడ క్రూరమైన బందిపోట్లు ఉండేవారని  ఆ బందిపోట్లు కొన్ని వందల ఏళ్లు వాళ్లకు ఎదురులేకుండా ఎదిగారు కాన్సర్ అనే అడవిని కోటగా మార్చుకున్నారని  ఆ కాన్సర్ ఒక సామ్రాజ్యమైంది అని ఆ సామ్రాజ్యంలో కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగాయి అని.. మనకు చూపిస్తారు ప్రస్తుతం ఆ కుర్చీలో ఉన్న వద్ద గా జగపతిబాబు

 తను బ్రతికి ఉండగా తన కొడుకు రాజ మున్నార్ త్వరగా చూడాలని తన కోరిక అని   ఒకపక్క రాజమన్న తిరిగివచ్చే లోపు ఆవర్ధాన్ని లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని కుతంత్రాలు ఈ ట్రైలర్లో కనిపిస్తాయి

రాజమన్న వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పోరాట సన్నివేశాలు దానికోసం తన స్నేహితుడు సహాయం కోసం దేవా ఆర్మీని పిలవడం….

దేవా అనగానే ప్రభాస్ ఇనుప కడ్డీ మీద తన వేలిముద్రలు కనిపించడం విశేషం అంటే తన ఎంత బలమైన వ్యక్తిగా ఉన్నాడో ప్రశాంత్ నిల్ చూపిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది తర్వాత వచ్చే ప్రభాస్ పోరాట సన్నివేశాలు విజువల్ వండర్ గా ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ విభేదాలు ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతుంది అనేది మనం డిసెంబర్ 22న థియేటర్లో విడుదలయ్యే సినిమా ను చూడాల్సిందే …ఇక హీరోయిన్ శృతిహాసన్ ఒక్క సీన్ లో కనిపిస్తుంది

 Kgf  film makers presentation Salar case fire Telugu trailer

హుంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగంధూర్ నిర్మాతగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న చిత్రం ఈ సినిమా హిందీ తెలుగు కన్నడ మలయాళం తమిళం భాషలలో విడుదలవుతుంది“KGF చాప్టర్ 1 & 2 నిర్మాతలు & దూరదృష్టిగల దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి, సినిమా ప్రతిభకు హద్దులు తెప్పించే చిత్రం వస్తుంది, ప్రభాస్, పృథ్వీరాజ్, శ్రుతి హాసన్‌ల పవర్‌హౌస్ ప్రతిభతో కూడిన “సాలార్” యొక్క అధికారిక టీజర్‌ను మీకు అందించారు. , టిను ఆనంద్ ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, గరుడ రామ్ రవి బస్రూర్ చేత పవర్ ప్యాక్డ్ యాక్షన్ మరియు ప్రభావవంతమైన సంగీతంతో నిండిన అసాధారణమైన తిరుగుబాటు కథ కోసం మిమ్మల్ని మీరు బ్రేస్ చేసుకోండి.

సాలార్ సినిమా క్రెడిట్స్

స్టూడియో: హోంబలే ఫిల్మ్స్

నిర్మాత: విజయ్ కిరగందూర్

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: ప్రశాంత్ నీల్ 

సాలార్ స్టార్: కాస్ట్ ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్

DOP: భువన్ గౌడ

ప్రొడక్షన్ డిజైనర్: TL వెంకటాచలపతి

Music: Ravi Basrur

విన్యాసాలు: అన్బరివు

కాస్ట్యూమ్ డిజైనర్: తోట విజయ్ భాస్కర్

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కెవి రామారావు

ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి

డైలాగ్స్: సందీప్ రెడ్డి బండ్ల హనుమాన్ చౌదరి డిఆర్ సూరి

VFX సూపర్‌వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి

 సలార్ ట్రైలర్ కోసం కింది బటన్ క్లిక్ చేయండి            ANIMAL MOVIE REVIEW