Prabhas project k movie update

Admin

Updated on:

PRABHAS PROJECT K MOVIE UPDATE

మన డార్లింగ్ ప్రభాస్ తాజా రాబోవు చిత్రం.

ప్రాజెక్ట్ కే @ Kalki 28 98 ad .
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మించువారు: వైజయంతి మూవీస్
నిర్మాత :సి అశ్విని దత్
నటీనటులు: ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, మరియు దిష పటాని.

KALKI 2898AD MOVIE UPDATE

ఈ చిత్రాన్ని ముందు వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ కే అని నిర్ధారించారు ఈ సినిమాని  వైజయంతి మూవీస్ వారు 50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణం ఫిబ్రవరి 20 లో పూర్తయిన కారణంగా ఒక ఉన్నతమైన సినిమాని ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించారు.

తాజాగా ఈ చిత్రం యొక్క గ్లిమ్స్ వీడియో మరియు ప్రభాస్ పోస్టర్స్ ప్రేక్షకులు కనువిందు చేస్తున్నాయి, అభిమానులు అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామ అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

కల్కి 2898 AD చిత్రం 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తీస్తున్నారు, హిందీ తెలుగు  భాష ల లో ఫ్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది

ఈ చిత్రాన్ని 2024 లో విడుదల చేయాలి అని నిర్మాణ సంస్థ తెలియజేశారు.

మరి ఇటువంటి ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న కల్కి 2898 ఏడి అనే చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ కల్కి 2898 ఏడి మూవీ 

KALKI 2898AD MOVIE TEASER