OG Telugu movie latest Updates

Admin

OG షూటింగ్ కి సిద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్

OG సెప్టెంబర్ 27న విడుదల కన్ఫామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా రాబోవు తెలుగు చిత్రం ఓ జి (ఒరిజినల్ గ్యాంగ్స్టర్)

 

     పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీయంట్రీ తర్వాత వెంట వెంటనే ప్రాజెక్టులు సాయం చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం తను రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పట్టాలెక్కిన ఓ జి మూవీ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఆగింది మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల చేయడానికి మూవీ టీం సిద్ధం చేస్తున్నారు

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే ఎలక్షన్ పూర్తి అయిన అనంతరం పవన్ కళ్యాణ్ మిగిలిన షూటింగ్ వర్క్ కంప్లీట్ చేస్తానని ఫోర్ జి కి కాల్సీట్స్ ఇస్తానని పవన్ మాటిచ్చారని సినీ వర్గాల సమాచారం

ఈ వార్త పవన్ కళ్యాణ్ సినిమాఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సినీ ప్రేమికులకు, ప్రేక్షకులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం కలిగించే న్యూస్

మూవీ టీం కూడా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న థియేటర్లో విడుదల చేస్తామని కన్ఫామ్ చేశారు