Operation Valentine Trailer Big Update

Admin

Updated on:

operation valentine Telugu Movie trailer

ట్రైలర్ కోసం సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా వస్తున్నారు

Operation voluntene movie trailer update

 ఆపరేషన్ వాలెంటైన్ పేరుతో తెలుగు మరియు హిందీ పాన్ ఇండియా మూవీ ఈనెల 16న విడుదల కు సిద్ధమవుగా సోలో రిలీజ్ కి థియేటర్స్ సర్దుబాటులో ఈ చిత్రాన్ని మార్చి ఒకటవ తేదీ 2024 న విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి అంతేకాక ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రావడం మరియు పుల్వామా దాడి బ్యాక్ డ్రాప్ కావడంతో, భారత వైమానిక యాక్షన్ డ్రామా కొత్త సినిమాటిక్ అనుభూతిని అందించడం కోసం ఉన్నతమైన సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్ 

చిత్రం యొక్క నిర్మాణ బాధ్యతలు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు నిర్మాతలు. సందీప్ ముద్దా సహనిర్మాతలు నందకుమార్ అభినేని మరియు గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో నిర్మిస్తున్నారు.

ఇతనికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు.

దర్శకత్వం శక్తి ప్రతాప్

నటీనటులు. వరుణ్ తేజ్, మనుషి చ్చిల్లర్, నవదీప్, వినయ్ మీర్ సర్వర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు

Operation voluntene movie trailer update

 

మార్చి 1వ తేదీ విడుదలయ్యే ఆసక్తికరమైన చిత్రం ఆపరేషన్ వాలంటైన్ ఈ చిత్రం 16వ తేదీ విడుదలకు సిద్ధమవుగా సింగల్ మూవీ రిలీజ్ కోసం థియేటర్ల సర్దుబాటులో మార్చి ఒకటవ తేదీకి పొడిగించారు. విడుదల తేదీ దగ్గర కావడంతో ప్రమోషన్స్ పెంచిన మూవీ టీం, వరుణ్ తేజ్ పుల్వామా దాడిలో ఆర్మీ బృందాన్ని అభినందనలు తెలియజేశారు మరియు

ఫస్ట్ సింగిల్ సాంగ్ అయిన వందేమాతరం సాంగ్ వగ అటారి బార్డర్ లో విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రియల్ లైఫ్ ఇన్ కమాండర్ తో ఇంటర్వ్యూ కూడా చేశారు ఇది కూడా చాలా వైరల్ అయింది, రెండవ సింగిల్ పాటను హైదరాబాద్ ప్రముఖ కాలేజీలో విడుదల చేసి యూత్ అందర్నీ ఆకర్షించారు, తర్వాత ఫిబ్రవరి 14న కాశ్మీర్ వెళ్లి పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించారు, ఇక తాజా సమాచారం ప్రకారం ట్రైలర్తో మరింత అంచనాలను పెంచడానికి సిద్ధంగా అయ్యారు

ట్రైలర్ కోసం సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా వస్తున్నారు,

మరి మెగా వరుణ్ తేజ్ మూవీ ప్రమోషన్స్ చూస్తుంటే వేరే లెవల్ అని చెప్పుకోవాలి సినిమా ప్రేక్షకులను ముందుకు వచ్చేదాకా వేచి చూద్దాం ఈ సినిమా మంచి విజయం కావాలి అని కోరుకుందాం.

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్ అప్డేట్

Operation voluntene movie trailer update