Ooru Peru Bhairavakona Movie Review

Admin

Updated on:

ooru peru bhairavakona Telugu Movie Review

వి ఐ ఆనంద్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్లో తెరకెక్కిన ప్యాంటు షీట్ థ్రిల్లర్ ఊరి పేరు భైరవకోన కావ్య కాపర్, వర్ష  బోల్లమ్మ కథానాయకగా నటించిన ఈ సినిమా ఈనెల ఫిబ్రవరి 16 2024 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికే పేడ్ ప్రీమియర్స్ వేగ మంచి టాక్స్ అంతం చేసుకుంది ఈరోజు విడుదల కూడా వాయిదా పడుతుందని వార్త కూడా వైరల్ అయింది కొన్ని అనివార్య కారణాలు దీనికి కారణమని అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదల అయ్యింది.

ఆ ప్రేక్షకుల్ని ఎలా మెప్పించిందో చూద్దాం.

ఈ సినిమా మొదలైన కొద్దిసేపటి నుంచి కామెడీ మరియు మిస్టరీ తో కథ ముందుకు సాగుతుంది 

 ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద వచ్చేసరికి హీరోయిన్ దయ్యం అనే ట్విస్ట్ ఇస్తుంది. బసవ (సందీప్ కిషన్) అతని ఫ్రెండ్ జాన్ (వైవాహర్ష) ఒక దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు వీరితోపాటు గీత కావ్య కాపర్ కూడా ఆ ఊరిలోకి వస్తుంది ఇక అక్కడ నుంచి కథ మీరు ముగ్గురు మధ్య నడుస్తుంది వాళ్లకు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా భైరవకోనలో జరిగే సంఘటనలు భయంకరంగా ఉంటాయి. ఆ సమయంలో బసవ దొంగిలించిన బంగారాన్ని రాజప్ప దొంగిలిస్తాడు అవి తిరిగి దక్కించుకోవాలంటే వీలుకాదు అసలు భైరవకోనకి మిగతా ఊళ్ళకి ఉండే తేడా గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఏమి చెప్పారు తాను ప్రేమించిన భూమి (వర్ష బొల్లమ్మ), కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు అతని భైరవకోనలో ఎదురైన సంఘటనలు ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే.

సినిమా లో ప్రేక్షకులకు ఎంగేజ్ చేయడానికి కావలసిన ఎమోషనల్ మ్యాజిక్ లేకపోవడం అక్కడక్కడ కదా ఎంగేజింగ్ గా కనిపించినా లాజిక్ లేకుండా ఉండడం ప్రేక్షకునికి కొంచెం అసహనం తెప్పిస్తుంది.. భైరవ కోన సినిమా ఫస్ట్ అఫ్ కామెడీతో సరదాగా ముందుకు సాగుతుంది కానీ సినిమాకి అసలైన బలం భైరవకోన దానికి సంబంధించిన ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రాకపోవడం ఒక మంచి ఫాంటసీ అడ్వెంచర్  మూవీ చూస్తున్న మన ఫీలింగ్ కలుగుతుంది వీటికి తోడు వైవాహర్ష వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివిల్ అవుతుందో అక్కడ నుంచి భైరవకోన కథ ప్రేక్షకుడికి భోంచేసుకోలేనంత దూరం వెళ్ళింది భైరవకోన సెకండాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మొదలైన కథలోని ఒక్కో ట్విస్ట్ రి వీల్ అవుతున్న ఆడియన్స్ వాటికి పెద్దగా ఎంగేజ్ అయ్యే పరిస్థితి కనిపించదు ఎందుకంటే అవి నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది దీనివలన కొంచెం ప్రేక్షకుడి ఎంగేజ్ అవ్వలేని పరిస్థితి దానికి తోడు లవ్ ట్రాక్ కూడా ఒక విషాదంతో ఎండ్ అవడంతో సినిమా ప్రేక్షకుడికి మరింత భారంగా మారుస్తుంది అన్నిటికి మించి క్లైమాక్స్ భైరవకోనకి మైనస్ గా చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది కామెడీతో సరదాగా ఉంటుంది .

ooru peru bhtrailerairavakona Trailer