Om Bheem Bush Release Promo

Admin

Updated on:

OM BHEEM BUSH RELEASE PROMO

ఓం బీమ్ బుష్ రిలీజ్ ట్రైలర్

శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజ తెలుగు కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్.

రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధం అయ్యింది.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ టీజర్ వీడియో ఒకటి మూవీ టీం విడుదల చేశారు

హీరోలు ముగ్గురు కలిసి ఒక నిధి కోసం వెతుకుతున్నట్లుగా టీజర్ లో కనిపిస్తుంది.

వాళ్లకు నిధి వెతికే ప్రక్రియలో రకరకాల వింత వస్తువులు బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన వస్తువులు దొరకడం.. ఒక మహల్ లోకి ప్రవేశించడం అనేది నాకే దక్కాలి అని డైలాగ్ ప్రధానంగా చూపించారు.

వి సెల్యులాయిడ్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దీనికి సంగీతం సన్నీ ఎంఆర్ అందించారు