Animal Movie Team With NBK Unstoppble

Admin

Updated on:

Ranbeer Kapoore with nbk

animal movie promotions at unstoppble show

నందమూరి బాలకృష్ణ పాపులర్ షో అయినా ఆన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ లో యానిమల్ మూవీ టీం రన్బీర్ కపూర్ రష్మిక మందన సందీప్ రెడ్డి వంగ సందడి చేశారు.

మూవీ ప్రమోషన్స్లో భాగంగా పాన్ ఇండియాలో విడుదలయ్యే యానిమల్ సినిమా అంతే గ్రాండ్గా పాన్ ఇండియాలో ప్రమోషన్స్ పై దృష్టిపెట్టారు

 

 ఇందులో భాగంగా చిత్ర బృందం సినిమాను ప్రమోట్ చేయడానికి నందమూరి బాలకృష్ణ యొక్క ఆన్ స్టాపబుల్ టాక్ షో కోసం ఆహా సెట్లో సందడి చేశారు దానికి సంబంధించిన చిత్రాలు వైరల్ గా మారాయి.

ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రాలు విభిన్న సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఒకే డయాస్ ను పంచుకోవడం ప్రేక్షకులకు మరియు అభిమానులకు ఉత్తేజాన్ని ఇచ్చింది
NBK@109 UPCOMING MOVIE UPDATE   #cinesitralu