Nani@32 Latest Movie Announcement Update

Admin

Nani@32 Next Project announcement

Nani @32 Announcement First Teaser

నాచురల్ స్టార్ నాని బర్త్డే సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నాని #32 తో కొత్త అప్డేట్ అందించారు

ఈ సందర్భంగా నాని 32 వ సినిమా యంగ్ డైరెక్టర్ సుజిత్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నాని నటిస్తుండగా.

డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై

డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Nani@32 చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.

ఈ సరికొత్త  ఆసక్తికరమైన టీజర్ మరియు కాంబినేషన్ చూసి చూసిన అభిమానులకు ప్రేక్షకులకు ఈ చిత్రంపై సరికొత్త అంచనాలు నెలకొన్నాయి


NANI @32  ANNOUNCEMENT FIRST TEASER