Saripodhaa Sanivaaram Movie Teaser Update

Admin

Updated on:

Nani Saripodhaa Sanivaaram Movie Official Teaser

అప్పటినుంచి ఇప్పటివరకు ఏ తరం వారైనా ఎదురుచూసే రోజు శనివారం ఏం జరిగింది

నాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దేశంలో రాబోయే తెలుగు చిత్రం సరిపోదా శనివారం.

దాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది

విచిత్రానికి నిర్మాత డివివి దానయ్య.

నటీనటులు :నాని ,ఎస్ జె సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు,

సాయికుమార్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.

 ఈ చిత్రానికి సంగీతం జాక్స్ బెజోయ్ అందిస్తున్నారు.

తెలుగు మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోలలో ఒక్కరైనా నేచురల్ స్టార్ నాని తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు నెక్స్ట్ సినిమా సరిపోదా శనివారం సినిమా తాజా టీజర్ మూవీ టీం అందించారు.

 నాని తన సినిమా సినిమాకి కథల ఎంపికలో గత సినిమాకు భిన్నంగా ఎంపిక చేసుకుంటారు దసరా మా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే హాయ్ నాన్న ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు మళ్లీ యాక్షన్ ఎలిమెంట్స్ తో సరిపోతా శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు

ఒక నిమిషం 33 సెకండ్ల టీజర్ లో అప్పటినుంచి ఇప్పటివరకు ఏ తరం వారైనా ఎదురుచూసే రోజు శనివారం అంటూ బంధించి ఉన్న గొలుసులను పగలగొట్టే సీన్లో నాని ఇంట్రడక్షన్ శనివారమనే కాలిపోతున్న పేపర్ను పట్టుకోవడం మాస్ ప్రేక్షకులకు నాని అభిమానులకు ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపుతుంది, దసరా మరియు హాయ్ నాన్న రెండు విజయాల తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరి ఆ ఒక్కరోజు ఏం జరిగింది , ఆ శనివారం ఏం జరిగింది ఎందుకు ఆపలేనంత కోపంతో ఊగిపోతున్నాడు తెలుసుకోవాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే,

 

SARIPODHAA SANIVAARAM TEASER