కళ్యాణ్ రామ్ డెవిల్ టీజర్ రిలీజ్

Admin

Updated on:

deviel telugu movie teaser relase

Devile telugu Movie Teaser Release

kalyan ram deviil

Kalyan Ram Devil Telugu movie Update

నందమూరి ఫ్యామిలీలో ఒక్కరైనా హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటనలో తనదైన ముద్ర సొంతం చేసుకున్నాడు విభిన్నమైన పాత్రలు ఎంచుకొని ఒక రొటీన్ స్టోరీలకు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు తీయాలని తపనతో జయాపజాయాలు సంబంధం లేకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్తాడు నందమూరి కళ్యాణ్ రామ్.

తాజాగా నటిస్తున్న డెవిల్ తెలుగు సినిమా టీజర్ విడుదల చేశారు 

టీజర్ లో ముఖ్యంగా బ్రిటిష్ గూడచారి ఏజెంట్గా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు అదే గూడచారి కి ఉండాల్సిన ప్రధాన లక్షణం అంటూ సాగే టీజర్ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది

బింబిసారా తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లోని ప్రేక్షకుల్లోని భారీ అంచనాలు నెలకొన్నాయి

1945 మద్రాస్ రెసిడెన్సి ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఏ క్రానికల్ ఆఫ్ ఈవెంట్స్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఏ లవ్ సో స్ట్రాంగ్ అని అంశంతో మొదలవుతుంది  ,టీజర్ కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ కథానాయకగా నటిస్తుంది