Naa Saami Ranga Teaser Release Update

Admin

Updated on:

Naa Saami Ranga Telugu Teaser

Naa Saami Ranga Movie Teaser

నాగార్జున అక్కినేని 'నా సామి రంగ'

అక్కినేని నాగార్జున తాజా రాబోవు చిత్రం నా సామి రంగ.

యువ దర్శకుడు విజయ్ బెన్నీ నాగార్జున కాంబినేషన్లో మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ సంక్రాంతికి విడుదల కానున్న సినిమా నా సామిరంగా.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు నా సామి రంగ టీజర్ విడుదల చేశారు . ఈ టీజర్ లో నాగార్జున కొత్త లుక్ తో కనిపిస్తున్నారు అల్లరి నరేష్ స్నేహాన్ని హైలెట్ చేస్తూ టీజర్  సినిమాలో గల అనేక అంశా లను పరిచయం చేస్తుంది. ఆషిక రంగనాథ్ కి నాగార్జున కి మధ్య జరిగే సంభాషణ మధ్యలో అల్లరి నరేష్ ఈ ముగ్గురి మధ్య జరిగే డ్రామా ప్రధానంగా చూపిస్తున్నారు. అంతేకాకుండా ఒక్క నిమిషం చూడడానికి రోజంతా ఎదురుచూస్కునేంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్లు తెలుస్తుంది. నాగార్జున బుల్లెట్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది.

 

నా సామిరంగా టీజర్ ఎలా ఉంది అంటే ఈ చిత్రం యొక్క అన్ని అంశాలను ప్రదర్శిస్తూ జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల్లో సందడి చేయడానికి తగ్గట్టుగా ఉంది గోదావరి యాస లో నాగార్జున చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆషిక నాగుల కెమిస్ట్రీ కూడా బాగా ఉంది, నా నరేష్ మరియు రాజ్ తరుణ్ ఆషిక రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

ఈ చిత్రానికి సంగీతం ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి చాలా అద్భుతమైన సంగీతాన్ని మంత్రముగ్ధులను చేసే విధంగా అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఒక విభిన్నమైన మ్యూజిక్ ని అందించారు. చంద్రబోస్ కీరవాణి కాంబినేషన్లో పాటలు అద్భుతంగా ఉన్నాయి.

 

 

#NaaSaamiRanga 

Actors: KING Nagarjana Akkineni, Allari Naresh, Raj Tarun, Ashika Ranganath, Mimaa Menon, Rukshar Dhillon and others

సాంకేతిక బృందం

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్  పవన్ కుమార్ సమర్పణలో

నిర్మాత: శ్రీనివాస చిట్టూన్

స్క్రీన్ ప్లే దర్శకత్వం- విజయ్ బిన్ని కొరియోగ్రఫీ

సంగీతం: ఆస్కార్ విజేత ఎంఎం కీరవన్

DOP- శివేంద్ర దశరధ్‌లు

ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్ డివి సత్యనారాయణ