MM Keeravani biography In Telugu

Admin

Updated on:

ఎంఎం కీరవాణి జీవిత చరిత్ర

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి బయోగ్రఫీ

తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, స్వరకర్త రికార్డు ప్రొడ్యూసర్ గాయకుడు మరియు గేయ రచయిత,ఎం ఎం కీరవాణి పూర్తి పేరు

కోడూరి మరకతమణి కీరవాణి

పుట్టిన తేదీ: జూలై 4వ తేదీ 1961

జన్మస్థలం: కొవ్వూరు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం

ప్రధాన వృత్తి :సంగీత దర్శకుడు స్వరకర్త గాయకుడు గీత రచయిత ,రికార్డ్ నిర్మాత

భార్య: ఎం ఎం శ్రీవల్లి

తల్లిదండ్రులు: కోడూరి శివశక్తి దత్త

ఎం ఎం కీరవాణి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు ప్రముఖ స్క్రీన్ రైటర్ గీత అయినా కోడూరి శివశక్తి దత్తకు జన్మించారు

కీరవాణి మొదట 1987లో తెలుగు స్వరకర్త కి చక్రవర్తి మరియు మలయాళం స్రకర్త శ్రీ రాజమణి తో కలిసి అసిస్టెంట్ సంగీత దర్శకుడిగా తన కెరియర్ను ప్రారంభించాడు,

స్వతంత్ర సంగీత విద్వాంసుడిగా కీరవాణి కి మొదట పెద్ద బ్రేక్ ఇచ్చిన తొలి చిత్రం 1990లో కల్కి అనే చిత్రం అవకాశం వచ్చింది అయితే ఆ చిత్రం విడుదల కాలేదు 1990 లో మనసు మమత అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఆ తర్వాత 1991లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా క్షణక్షణం లో కీరవాణి నీ సంగీత దర్శకుడిగా నిలబెట్టింది, కీరవాణి నార్త్ ఇండియాలో కూడా క్రిమినల్ చిత్రానికి సంగీతం అందించి పరిచయమయ్యారు

అత్యంత గౌరవమైన పురస్కారం ఆస్కార్ అవార్డు 2022 తెలుగు చలనచిత్రం ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీకి నాటు నాటు అనే పాటకు ఉత్తమ ఒరిజినల్ పాటగా గోల్డెన్ గ్లోబ్  ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు

అంతేకాకుండా 1987 తెలుగు సినిమా అన్నమయ్యకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు అంతేకాకుండా ఎనిమిది ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు పదకొండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నారు 2015 లో విడుదలైన పాన్ ఇండియా మూవీ బాహుబలి సాటర్న్ అవార్డు కూడా ఎంపికయ్యారు

అంతేకాకుండా 2023లో పద్మశ్రీ భారత ప్రభుత్వం ద్వారా అందుకున్నాడు

 

కీరవాణి సతీమణితో

MM Keeravani (Music Dairector)

Specially Telugu film industry music director and Oscar award winner